Home అంతర్జాతీయం CEO kills son : కుమారుడిని చంపిన ప్రముఖ స్టార్టప్​ సంస్థ సీఈఓ- శరీరాన్ని బ్యాగ్​లో...

CEO kills son : కుమారుడిని చంపిన ప్రముఖ స్టార్టప్​ సంస్థ సీఈఓ- శరీరాన్ని బ్యాగ్​లో కుక్కి..!

0

CEO kills son : బెంగళూరుకు చెందిన ప్రముఖ స్టార్టప్​ సంస్థ మైండ్​ఫుల్​ ఏఐ ల్యాబ్​ సీఈఓ సుచన సేత్​.. తన 4ఏళ్ల బిడ్డను చంపేసింది! పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఆమె చేసిన ప్రయత్నం విఫలమైంది.

Exit mobile version