Home బిజినెస్ ప్రభుత్వ ఉద్యోగుల కోసం ‘సమ్మాన్ రూపే క్రెడిట్ కార్డు’ను ప్రవేశపెట్టిన ఇండస్ ఇండ్

ప్రభుత్వ ఉద్యోగుల కోసం ‘సమ్మాన్ రూపే క్రెడిట్ కార్డు’ను ప్రవేశపెట్టిన ఇండస్ ఇండ్

0

యుపిఐ యొక్క అధునాతన ఫీచర్లతో సంప్రదాయ క్రెడిట్ కార్డు యొక్క ప్రయోజనాలను కలపడం ద్వారా ఇండస్ ఇండ్ బ్యాంక్ సమ్మాన్ రూపే క్రెడిట్ కార్డు అంతరాయం లేని ఆర్థిక సాధనాన్ని అందిస్తుంది. వివిధ ఖర్చులపై క్యాష్ బ్యాక్, కాంప్లిమెంటరీ మూవీ టికెట్లు, క్యాష్ అడ్వాన్స్ లపై జీరో ఫీజు, ఐఆర్ సీటీసీ లావాదేవీలు, ఇంధన కొనుగోళ్లపై సర్ ఛార్జీల మినహాయింపులు వంటి అనేక ప్రయోజనాలు ఈ కార్డులో లభిస్తాయి. కేవలం ఆర్థిక ప్రోత్సాహకాలను అందించడమే కాకుండా ప్రభుత్వ ఉద్యోగుల రోజువారీ లావాదేవీల ప్రయాణాన్ని క్రమబద్ధీకరించడానికి మరియు మెరుగుపరచడానికి కూడా ఈ ఫీచర్లను రూపొందించారు.

Exit mobile version