Home బిజినెస్ దిగొచ్చిన పసిడి ధర.. తగ్గిన వెండి రేటు- నేటి లెక్కలివే!-gold and silver rates today...

దిగొచ్చిన పసిడి ధర.. తగ్గిన వెండి రేటు- నేటి లెక్కలివే!-gold and silver rates today in telugu states ,బిజినెస్ న్యూస్

0

Gold and silver rates today : దేశంలో బంగారం ధరలు మరింత పడ్డాయి. 10 గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 200 దిగొచ్చి.. రూ. 57,800కి చేరింది. సోమవారం ఈ ధర రూ. 58,000గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 2000 తగ్గి, రూ. 5,78,000కి చేరింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం 5,780గా ఉంది.

మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version