Thursday, January 23, 2025

గీతం వర్సిటీలో విద్యార్థిని ఆత్మహత్య, నాలుగు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఎన్.హెచ్ఆర్సీ నోటీసులు-hyderabad news in telugu gitam student suicide nhrc notice to cs police ,తెలంగాణ న్యూస్

నాలుగు వారాల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వండి

ఇక ఇదే వ్యవహారంపై నాలుగు వారాల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని కోరుతూ స్టేట్ చీఫ్ సెక్రటరీ, పోలీసులకు జాతీయ మానవ హక్కుల కమిషన్ నోటీసులు జారీ చేసింది. కళాశాల అడ్మినిస్ట్రేషన్ లో నిర్వహించిన పోలీసు విచారణ, విచారణ ఫలితాలు, సంఘటనకు బాధ్యులను గుర్తించి వ్యక్తులపై తీసుకున్న చర్యలు, అటువంటి బాధాకరమైన సంఘటన పునరావృతం కాకుండా చూసేందుకు తీసుకున్న చర్యలు కూడా నివేదికలో చేర్చాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ పేర్కొంది. మృతురాలి స్వస్థలం ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా కాగా ప్రస్తుతం కూకట్ పల్లి లో నివాసం ఉంటున్నట్లు తోటి విద్యార్థులు తెలిపారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana