Sunday, January 12, 2025

ఎన్నికల విధుల్లో సచివాలయ ఉద్యోగుల్ని తప్పించండి..ఈసీకి బాబు, పవన్ విజ్ఞప్తి-chandrababu pawan appeal to the chief election commissioner to exempt the secretariat employees from election duties ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

ప్రస్తుతం బిఎల్వోలుగా 2600మంది మహిళా పోలీసుల్ని నియమించారని.. వై ఏపీ నీడ్స్‌ జగన్‌ అని కలెక్టర్‌ నుంచి అంతా ప్రచారం చేస్తున్నారని వారిని ఎన్నికల విధుల్లో ఎలా వినియోగిస్తారని ప్రశ్నించామన్నారు. టీడీపీ, జనసేన కార్యకర్తల మీద 6,7వేల కేసులు ఉన్నాయని, పుంగనూరులో 200మంది జైలుకు వెళ్లారని, బైండోవర్ కేసులు పెట్టి ఎమ్మార్వో వద్ద సరెండర్‌ చేస్తున్నారని, ఎన్నికల్లో పని చేయకుండా నిర్వీర్యం చేస్తున్నారన్నారు. ఇదే జరిగితే ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుందన్నారు. తెలంగాణలో ఒక్క రోజులో జరిగినట్టు ఏపీలో కూడా స్మూత్‌గా ఎన్నికలు జరగాల్సి ఉందన్నారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana