Home క్రికెట్ అర్జున అవార్డు అందుకున్న మహ్మద్ షమి-mohammed shami received arjuna award from president draupadi...

అర్జున అవార్డు అందుకున్న మహ్మద్ షమి-mohammed shami received arjuna award from president draupadi murmu ,cricket న్యూస్

0

షమి కాకుండా.. ఆర్చరీ నుంచి అదితి గోపీచంద్, ఓజస్ ప్రవీణ్, అథ్లెటిక్స్ నుంచి పారుల్ చౌదరీ, శ్రీశంకర్, కబడ్డీ నుంచి పవన్ కుమార్, రీతూ నేగి, హాకీ నుంచి పుఖ్రంబం సుశీల, కృష్ణన్ బహదూర్ పాఠక్, షూటింగ్ నుంచి ఐశ్వర్య ప్రతాప్ సింగ్ తోమార్, రెజ్లింగ్ నుంచి అంతిమ్, సునీల్ కుమార్.. బ్లైండ్ క్రికెట్ నుంచి ఇల్లూరి అజయ్ కుమార్ రెడ్డిలకు ఈ అర్జున అవార్డులు దక్కాయి.

Exit mobile version