Home తెలంగాణ మెడికో ప్రీతి కేసులో సీనియర్‌ సైఫ్‌ సస్పెన్షన్ పొడిగింపు-suspension of senior student extended in...

మెడికో ప్రీతి కేసులో సీనియర్‌ సైఫ్‌ సస్పెన్షన్ పొడిగింపు-suspension of senior student extended in medico preeti suicide case ,తెలంగాణ న్యూస్

0

గత ఏడాది నవంబరు 9న హైకోర్టు ఆదేశాల మేరకు ర్యాగింగ్‌ నిరోధక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి సైఫ్‌ హాజరై వివరణ ఇచ్చాడు. దీనిపై చర్చించిన కమిటీ సభ్యులు.. సైఫ్‌పై వచ్చిన ఆరోపణలు వాస్తమేనని న్యాయ స్థానానికి నివేదిక రూపంలో సమర్పించారు. ఈ నేపథ్యంలో ర్యాగింగ్‌ నిరోధక కమిటీ విధించిన సస్పెన్షన్‌ కొనసాగించ వచ్చని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది.

Exit mobile version