Sunday, January 19, 2025

కేప్ టౌన్ పిచ్‌పై ఐసీసీ సీరియస్.. చెత్త పిచ్ అంటూ డీమెరిట్ పాయింట్-icc on cape town pitch unsatisfactory rating one demerit point given ,cricket న్యూస్

Cape Town Pitch: ఊహించినట్లే ఇండియా, సౌతాఫ్రికా మ్యాచ్ కేవలం 642 బంతుల్లోనే ముగియడానికి కారణమైన కేప్ టౌన్ లోని న్యూలాండ్స్ స్టేడియం పిచ్ పై ఐసీసీ సీరియస్ అయింది. ఆ పిచ్‌కు సంతృప్తికరంగా లేదు అనే రేటింగ్ ఇచ్చింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా ముగిసిన మ్యాచ్ గా ఇది నిలిచిన విషయం తెలిసిందే.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana