సోషల్ మీడియా అడిక్షన్‌కు సంబంధించిన నేరాలు ఇటీవలి కాలంలో ఆందోళనకరంగా మారాయి. ఫోన్‌కు అడిక్ట్ అయ్యి, తల్లిదండ్రుల కోపానికి గురవుతున్న చిన్న పిల్లలు, ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకుంటున్నారు. అదే సమయంలో.. సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని చెప్పిన వారిని, పెద్దవారు చంపేస్తున్నారు! గతంలో ఇలాంటి ఘటనలు ఎక్కువగానే వెలుగులోకి వచ్చాయి.