Old woman gym workouts : ‘నేను అలా ఉండాలనుకుంటున్నాను. ఇది అద్భుతం,” అని ఓ నెటిజన్ రాసుకొచ్చారు. “అవును! ముందుకు సాగండి. ఆగకండి,” అని మరో వ్యక్తి పేర్కొన్నారు. ‘ఆమె చాలా అద్భుతంగా ఉంది’ అని మూడో నెటిజన్ రాశారు. ‘మీరు యువతరానికి స్ఫూర్తిగా నిలిచారు. నిరంతర కృషికి అభినందనలు,’ అని మరో వ్యక్తి కామెంట్ చేశారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏమిటి? మీరేం అంటారు?