Pawan Kalyan OG Movie: ఓజీ సినిమా విషయంలో ఇటీవల పుకార్లు బయటికి వచ్చాయి. ప్రొడక్షన్ బ్యానర్ చేతులు మారనుందంటూ రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయంలో ఓటీ మూవీ టీమ్ అధికారికంగా క్లారిటీ ఇచ్చింది.