Home ఎంటర్టైన్మెంట్ Guntur Kaaram Trailer Views Record: దుమ్మురేపిన గుంటూరు కారం ట్రైలర్.. 24 గంటల్లో ఆల్‍టైమ్...

Guntur Kaaram Trailer Views Record: దుమ్మురేపిన గుంటూరు కారం ట్రైలర్.. 24 గంటల్లో ఆల్‍టైమ్ రికార్డ్

0

Guntur Kaaram Trailer Views Record: గుంటూరు కారం సినిమా ట్రైలర్ దుమ్మురేపింది. 24 గంటల్లోనే భారీగా వ్యూస్ సాధించి ఆల్‍టైమ్ రికార్డ్ సాధించింది. ఈ విషయాన్ని మూవీ టీమ్ అధికారికంగా వెల్లడించింది.

Exit mobile version