Home ఎంటర్టైన్మెంట్ Dil Raju: ఇక ఊరుకోను.. తాటతీస్తా: విమర్శలపై ఘాటుగా స్పందించిన నిర్మాత దిల్‍రాజు

Dil Raju: ఇక ఊరుకోను.. తాటతీస్తా: విమర్శలపై ఘాటుగా స్పందించిన నిర్మాత దిల్‍రాజు

0

Dil Raju: ఈ సంక్రాంతి ఏకంగా నాలుగు సినిమాలు పోటీ పడుతుండటంతో థియేటర్ల కేటాయింపు సమస్యగా మారింది. ఈ విషయంలో ప్రముఖ నిర్మాత దిల్‍రాజుపై ఇటీవల కొన్ని రూమర్లు వచ్చాయి. వీటిపై ఆయన స్పందించారు. గట్టిగా బదులిచ్చారు.

Exit mobile version