Dil Raju: ఈ సంక్రాంతి ఏకంగా నాలుగు సినిమాలు పోటీ పడుతుండటంతో థియేటర్ల కేటాయింపు సమస్యగా మారింది. ఈ విషయంలో ప్రముఖ నిర్మాత దిల్‌రాజుపై ఇటీవల కొన్ని రూమర్లు వచ్చాయి. వీటిపై ఆయన స్పందించారు. గట్టిగా బదులిచ్చారు.