11మంది దోషులను విడుదల చేసే సమర్థత గుజరాత్ ప్రభుత్వానికి లేదని, ఆ విషయం.. మహారాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉందని వ్యాఖ్యానించింది సర్వోన్నత న్యాయస్థానం. సుప్రీంకోర్టు తాజా తీర్పుతో.. న్యాయం కోసం పోరాడుతున్న బిల్కిస్ బానోకు ఊరట లభించినట్టు అయ్యింది.