Home వీడియోస్ Bandla Ganesh | రేవంత్ రెడ్డి నెల రోజుల పాలనపై బండ్ల గణేష్ కీలక వ్యాఖ్యలు

Bandla Ganesh | రేవంత్ రెడ్డి నెల రోజుల పాలనపై బండ్ల గణేష్ కీలక వ్యాఖ్యలు

0

తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు నెల రోజుల పాలన ఎంతో బాగుందని ఆ పార్టీ నేత, సినీ నిర్మాత బండ్ల గణేశ్ అన్నారు. ఓ వీడియోను మీడియాకు విడుదల చేసిన బండ్ల గణేష్.. అందులో బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు కూడా గుప్పించారు. దేశంలోని ప్రతి నాయకుడూ తెలంగాణ రాష్ట్రం, సీఎం గురించే మాట్లాడుకుంటున్నారని తెలిపారు. అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే రెండు గ్యారంటీలను అమలు చేశారని వివరించారు. విభజన హామీలు, నిధులపై ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులను రేవంత్, మంత్రులు కలుస్తున్నారని పేర్కొన్నారు.

Exit mobile version