Sunday, October 27, 2024

వారానికి రెండున్నర గంటలు ఇలా చేస్తే.. చాలా సమస్యలు దూరం-150 minutes aerobic exercise per week decrease liver fat and it will be useful to weight loss ,లైఫ్‌స్టైల్ న్యూస్

ఫ్యాటీ లివర్ అనేది కాలేయ కణజాలంలో కొవ్వు పేరుకుపోయే పరిస్థితి. ఇది ఒకరకమైన వ్యాధి. ఇది కాలేయం వాపునకు దారితీస్తుంది. మద్యపానానికి దూరంగా ఉండటం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, బరువు తగ్గంచుకోవడం చేయాలి. అంతేకాదు ప్రోటీన్లు, ఫైబర్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవడంలాంటి జీవనశైలి మార్పులు అనుసరించాలి. అలా అయితేనే ఈ పరిస్థితి మారుతుంది. లేదంటే ప్రాణాలకే ప్రమాదం. ఫ్యాటీ లివర్ ప్రారంభ దశను ఆలస్యంగా నిర్ధారణ చేస్తే కాలేయ ఫైబ్రోసిస్ లేదా సిర్రోసిస్ కు దారి తీసే అవకాశం ఉంది. ఇలాంటి దశ వస్తే కాలేయ మార్పిడి శస్త్ర చికిత్సలు చేయించుకోవాల్సి వస్తుంది. అందుకే ఏరోబిక్స్ లాంటి వ్యాయామాలు చేయడం మంచిది.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana