నల్గొండ జిల్లా సూర్యాపేటకు చెందిన యువతి(21) తన తల్లి, సోదరుడితో కలిసి సూర్యాపేటలోని ఇంట్లోనే ఉంటోంది. శనివారం యువతికి తన సోదరుడితో గొడవ జరిగింది. కోపోద్రిక్తుడైన సోదరుడు ఆ యువతిని కొట్టాడు. దీంతో మనస్తాపానికి గురైన యువతి చేతిలో నగదు లేకపోయినా ఉచిత ప్రయాణంతో హైదరాబాద్ నగరానికి వచ్చే బస్సెక్కింది.