Home ఎంటర్టైన్మెంట్ దేవర గ్లింప్స్ వచ్చేసింది.. సముద్రాన్ని ఎరుపెక్కించిన ఎన్టీఆర్-devara glimpse released jr ntr action at...

దేవర గ్లింప్స్ వచ్చేసింది.. సముద్రాన్ని ఎరుపెక్కించిన ఎన్టీఆర్-devara glimpse released jr ntr action at peak ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్

0

దేవర చిత్రంలో బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్‍ పాత్ర పోషిస్తున్నారు. ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‍గా చేస్తున్నారు. ప్రకాశ్ రాజ్, షైన్ టామ్ చాకో, శ్రీకాంత్, నరైన్, కలైరాసన్, మురళీ శర్మ, అభిమన్యు సింగ్ ఈ మూవీలో కీరోల్స్ చేస్తున్నారు. అయితే, గ్లింప్స్‌లో ఇతర క్యారెక్టర్లను రివీల్ చేయలేదు.

Exit mobile version