దీంతో ఇక టీ20 వరల్డ్ కప్ పై ఇషాన్ ఆశలు వదులుకోవాల్సిందే. ఇక గతేడాది వరల్డ్ కప్ కంటే ముందు గాయం నుంచి కోలుకొని సడెన్ గా టీ20 టీమ్ లో ప్రత్యక్షమైన కేఎల్ రాహుల్ ఇప్పుడెక్కడ అన్నది కూడా తెలియడం లేదు. అంతేకాదు ఈ రోహిత్, కోహ్లిలాంటి సీనియర్ల లేనప్పుడు టీ20 జట్టులో తిలక్ వర్మ, రింకు సింగ్, యశస్వి జైస్వాల్, గిల్ లాంటి వాళ్లు సత్తా చాటారు.