Home తెలంగాణ నేడు సచివాలయంలో ” ప్రజాపాలన ” వెబ్ సైట్ ప్రారంభించనున్న సీఎం రేవంత్-cm revanth will...

నేడు సచివాలయంలో ” ప్రజాపాలన ” వెబ్ సైట్ ప్రారంభించనున్న సీఎం రేవంత్-cm revanth will launch the prajapalana website today at the secretariat ,తెలంగాణ న్యూస్

0

ప్రజాపాలన లో మొత్తం 1,25,84,383 దరఖాస్తులు

ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ జరిగిన పది రోజుల్లో ప్రభుత్వానికి మొత్తం 1,25,84,383 దరఖాస్తులు అందాయి. వీటిలో ఐదు గ్యారెంటీల కు సంబంధించి 1,05,91,636 దరఖాస్తులు రాగా, ఇతర అభ్యర్థనల కు సంబంధించి 19,92,747 దరఖాస్తులు ఉన్నాయి.

Exit mobile version