Home క్రికెట్ టీ20ల్లో మళ్లీ రోహిత్, కోహ్లి ఎందుకు.. సాహసం చేయలేకపోతున్న సెలక్టర్లు-why rohit and kohli again...

టీ20ల్లో మళ్లీ రోహిత్, కోహ్లి ఎందుకు.. సాహసం చేయలేకపోతున్న సెలక్టర్లు-why rohit and kohli again in t20s fans ask after team selection for afghanistan series ,cricket న్యూస్

0

దీంతో ఇక టీ20 వరల్డ్ కప్ పై ఇషాన్ ఆశలు వదులుకోవాల్సిందే. ఇక గతేడాది వరల్డ్ కప్ కంటే ముందు గాయం నుంచి కోలుకొని సడెన్ గా టీ20 టీమ్ లో ప్రత్యక్షమైన కేఎల్ రాహుల్ ఇప్పుడెక్కడ అన్నది కూడా తెలియడం లేదు. అంతేకాదు ఈ రోహిత్, కోహ్లిలాంటి సీనియర్ల లేనప్పుడు టీ20 జట్టులో తిలక్ వర్మ, రింకు సింగ్, యశస్వి జైస్వాల్, గిల్ లాంటి వాళ్లు సత్తా చాటారు.

Exit mobile version