Home ఆంధ్రప్రదేశ్ TTD Admissions 2024 : ఎస్వీ శిల్ప కళాశాలలో ప్రవేశాలు

TTD Admissions 2024 : ఎస్వీ శిల్ప కళాశాలలో ప్రవేశాలు

0

ఏడాది కాలం శిక్షణ కలిగిన సర్టిఫికేట్ కోర్సులైన‌ “సంప్రదాయ కళంకారి కళ” మరియు “శిల్పకళాలలో ప్రాథమిక అంశాలు (Basics in Sculpture)” అనే కోర్సులు నూతనంగా ప్రవేశ పెట్టారు. క‌ళాశాల‌లో దరఖాస్తులు అందుబాటులో ఉంటాయి. పూర్తి చేసిన దరఖాస్తులను జ‌న‌వ‌రి 20వ తేదీ సాయంత్రంలోపు కళాశాలలో సమర్పించాల్సి ఉంటుంది. కోర్సులో ప్ర‌వేశం పొందేందుకు 10 వ తరగతి పాసై ఉండాలి. వీరికి గరిష్ట వయో పరిమితి లేదు. ఇతర వివరాల కోసం ప్రిన్సిపాల్, ఎస్వీ సంప్రదాయ ఆలయ నిర్మాణ శిల్ప శిక్షణ కళాశాల, అలిపిరి రోడ్, బాలాజీ లింక్ బస్టాండ్ ప‌క్కన, తిరుపతిలో గానీ, 0877-2264637, మొబైల్ నెం.9866997290 నంబ‌ర్ల‌ను గానీ సంప్రదించాలని టీటీడీ పేర్కొంది.

Exit mobile version