Thamannah Bhatia: స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా మరోసారి తన హాట్‍లుక్‍తో ఆకట్టుకున్నారు. శనివారం ముంబైలో జరిగిన యానిమల్ సక్సెస్ పార్టీకి ఆమె హాజరయ్యారు. బోల్డ్ ఔట్‍ఫిట్‍లో తమన్నా మైమరిపించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.