Home తెలంగాణ Rythu Bandhu Funds : ఆ తేదీలోపు అందరి ఖాతాల్లోకి డబ్బులు…! 'రైతుబంధు' నిధుల...

Rythu Bandhu Funds : ఆ తేదీలోపు అందరి ఖాతాల్లోకి డబ్బులు…! 'రైతుబంధు' నిధుల జమపై కీలక ప్రకటన

0

Rythu Bandhu Funds Updates: రైతుబంధు నిధుల జమకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. నిధుల జమ ప్రక్రియపై వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల సమీక్షించగా… రైతులకు త్వరితగతిన పంట పెట్టుబడి సాయాన్ని అందించాలని అధికారులను ఆదేశించారు.

Exit mobile version