Telangana Govt Praja Palana Applications: తెలంగాణ సర్కార్ తలపెట్టిన ప్రజాపాలన కార్యక్రమం శనివారం ముగిసింది. ‘అభయహస్తం’ కింద చేపట్టిన దరఖాస్తుల స్వీకరణకు విశేష స్పందన వచ్చింది. మొత్తం 8 రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగగా.. 1,25,84,383 దరఖాస్తులు వచ్చాయి.