KCR District Tours : పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేసీఆర్ మళ్లీ జనంలోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఎముక మార్పిడి సర్జరీ తర్వాత విశ్రాంతి తీసుకుంటున్న కేసీఆర్… ప్రస్తుతం కోలుకుంటున్నారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.