క్రికెట్ IND vs AFG: టీ20ల్లోకి రోహిత్ శర్మ, కోహ్లీ రీఎంట్రీ.. అఫ్గాన్‌తో సిరీస్‌కు టీమిండియా ఎంపిక.. ఇద్దరు పేసర్లకు రెస్ట్ By JANAVAHINI TV - January 7, 2024 0 FacebookTwitterPinterestWhatsApp IND vs AFG T20 – Rohit Sharma, Virat Kohli: అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టును సెలెక్టర్లు ఎంపిక చేశారు. ఈ సిరీస్‌తో టీమిండియా స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.. టీ20 జట్టులోకి మళ్లీ ఎంట్రీ ఇస్తున్నారు. వివరాలివే..