ఆంధ్రప్రదేశ్ EC Team AP Visit : రేపటి నుంచి మూడ్రోజుల పాటు ఈసీ బృందం పర్యటన, 9న రాజకీయ పార్టీలతో భేటీ! By JANAVAHINI TV - January 7, 2024 0 FacebookTwitterPinterestWhatsApp EC Team AP Visit : అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతపై పరిశీలించేదుకు కేంద్ర ఎన్నికల సంఘం రేపటి నుంచి మూడ్రోజుల పాటు ఏపీలో పర్యటించనుంది. ఈ నెల 9న రాజకీయ పార్టీలతో ఈసీ బృందం భేటీ కానుంది.