Cubicles Season 3 Review: కార్పొరేట్ కల్చర్ ను కళ్లకు కట్టేలా చూపిస్తున్న క్యూబికల్స్ (Cubicles) వెబ్ సిరీస్ మూడో సీజన్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ కొత్త సీజన్ లో ఏం జరిగింది? ఈ కార్పొరేట్ కామెడీ డ్రామా మనల్ని ఎలా ఓ ఎమోషనల్ జర్నీలోకి తీసుకెళ్లిందనేది ఈ రివ్యూలో చూద్దాం.