ఎంటర్టైన్మెంట్ Animal Movie: బాలీవుడ్ రచయిత ‘డేంజరస్’ కామెంట్‍కు యానిమల్ టీమ్ స్ట్రాంగ్ రిప్లే By JANAVAHINI TV - January 7, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Animal Movie: యానిమల్ సినిమాను ‘ప్రమాదకరం’ అంటూ బాలీవుడ్ రచయిత జావేద్ అక్తర్ విమర్శించారు. అయితే, ఈ కామెంట్‍పై యానిమల్ టీమ్ స్పందించింది. స్ట్రాంగ్ రిప్లే ఇచ్చింది.