ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయిన వివాదాస్పద ‘ది కేరళ స్టోరీ’ మూవీ!-the kerala story movie set to stream on zee5 ott soon ,ఎంటర్టైన్మెంట్ న్యూస్
కేరళ స్టోరీ సినిమాలో అదా శర్మ, యోగిత బిహానీ, సోనియా బిలానీ, సిద్ధ్ ఇద్నానీ, దేవదర్శిని, వినయ్ కృష్ణ కీలకపాత్రలు పోషించారు. సుదీప్తో సేన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సన్షైన్ పిక్చర్స్ పతాకంపై విపుల్ అమృత్లాల్ షా నిర్మించారు.