Sunday, October 27, 2024

హనుమాన్‍కు థియేటర్ల సమస్యపై మాట్లాడిన చిరంజీవి.. ప్రతీ టికెట్‍పై రూ.5 అయోధ్య రామాలయానికి విరాళం-chiranjeevi response on theatres issue for hanuman movie and the team decided to donate to ayodhya ram temple ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్

హనుమాన్ సినిమా పాన్ వరల్డ్ రేంజ్‍లో జనవరి 12న రిలీజ్ కానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీలోనూ విడుదల కానుంది. అలాగే, ఇంగ్లిష్, కొరియన్, జపనీస్, చైనీస్, స్పానిష్‍లోనూ విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు. హనుమంతుడి వల్ల అతీత శక్తులు పొంది అన్యాయం చేసే విలన్లపై పోరాడే యువకుడి పాత్రను ఈ చిత్రంలో పోషించారు తేజ సజ్జా. హనుమాన్ మూవీలో అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్, రాజ్ దీపక్ శెట్టి, వెన్నెల కిశోర్, గెటప్ శీను కీలకపాత్రలు చేశారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana