Home తెలంగాణ సంగారెడ్డి జిల్లాలో విషాదం, నిర్మాణంలో ఉన్న చర్చి కూలి నలుగురు మృతి!-sangareddy crime news in...

సంగారెడ్డి జిల్లాలో విషాదం, నిర్మాణంలో ఉన్న చర్చి కూలి నలుగురు మృతి!-sangareddy crime news in telugu constructed church collapsed four died ,తెలంగాణ న్యూస్

0

Sangareddy Church Collapse : సంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. కోహిర్ మండలంలో నిర్మాణంలో ఉన్న చర్చి స్లాబ్‌ కూలి నలుగురు కూలీలు మృతి చెందారు. మరో నలుగురు శిథిలాల్లో చిక్కుకున్నారు. మరో 8 మందికి గాయాలయ్యాయి. బాధితులలో నలుగురికి తీవ్రగాయాలు కావడంతో వారిని చికిత్స కోసం సంగారెడ్డి ప్రభుత్వం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన సమాచారం అందుకున్న అధికారులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Exit mobile version