Home ఎంటర్టైన్మెంట్ ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయిన వివాదాస్పద ‘ది కేరళ స్టోరీ’ మూవీ!-the kerala story...

ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయిన వివాదాస్పద ‘ది కేరళ స్టోరీ’ మూవీ!-the kerala story movie set to stream on zee5 ott soon ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్

0

కేరళ స్టోరీ సినిమాలో అదా శర్మ, యోగిత బిహానీ, సోనియా బిలానీ, సిద్ధ్ ఇద్నానీ, దేవదర్శిని, వినయ్ కృష్ణ కీలకపాత్రలు పోషించారు. సుదీప్తో సేన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సన్‍షైన్ పిక్చర్స్ పతాకంపై విపుల్ అమృత్‍లాల్ షా నిర్మించారు.

Exit mobile version