Home బిజినెస్ ఇవి తెలియకుండా మ్యూచువల్​ ఫండ్స్​లో ఇన్​వెస్ట్​ చేస్తే.. నష్టపోతారు!-key things you should know before...

ఇవి తెలియకుండా మ్యూచువల్​ ఫండ్స్​లో ఇన్​వెస్ట్​ చేస్తే.. నష్టపోతారు!-key things you should know before investing in mutual funds ,బిజినెస్ న్యూస్

0

Mutual funds investment tips for beginners : ఉదాహరణకు ఓ మ్యూచువల్​ ఫండ్​లో ఈ ఏడాది 8శాతం రిటర్నులు వచ్చాయని అనుకుందాము. దీని ప్రకారం.. వచ్చే ఏడాది, ఆ తర్వాత కూడా 8శాతం రిటర్నులే వస్తాయని కాదు. ఇప్పుడు 8శాతం రిటర్నులు ఇచ్చిన మ్యూచువల్​ ఫండ్​.. వచ్చే ఏడాది 10శాతం ఇవ్వొచ్చు. ఆ తర్వాత ఏడాది.. రిటర్నులే ఇవ్వకపోవచ్చు! అందుకే.. మ్యూచువల్​ ఫండ్​ ప్రదర్శన.. ఒక్క ఏడాదిని చూసి లెక్కించకూడదు. 3ఏళ్లు, 5ఏళ్లు, 10ఏళ్ల ప్రదర్శన ఆధారంగా మీ ఇన్​వెస్ట్​మెంట్​ నిర్ణయాలు తీసుకోవాలి.

Exit mobile version