Monday, October 28, 2024

ఇంగ్లండ్ మాజీకి గట్టి కౌంటర్ ఇచ్చిన అశ్విన్-ravichandran ashwin gives strong reply to michael vaughan underachieving comment ,cricket న్యూస్

Ravichandran Ashwin: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మేకేల్ వాన్ ఇటీవల భారత జట్టుపై కొన్ని కామెంట్లు చేశారు. మంచి టాలెంట్, వనరులు ఉన్నా.. స్థాయికి తగ్గట్టుగా టీమిండియా ప్రదర్శన చేయలేకుందని అన్నారు. పదేళ్లుగా భారత్ ఏ ఐసీసీ ట్రోఫీని గెలవలేదని, అద్భుత విజయాలు సాధించలేదని వాన్ కామెంట్ చేశారు. ఆస్ట్రేలియా, పాకిస్థాన్ టెస్టు సిరీస్‍లో కామెంటరీ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో, తాజాగా మైకేల్ వాన్ కామెంట్లపై భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందించారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana