AP Municipal Workers Strike : ఏపీ ప్రభుత్వం మున్సిపల్ కార్మికులతో మరోసారి చర్చలు జరిపింది. అయితే ఈ చర్చల్లోనూ స్పష్టత రాలేదు. చర్చలు విఫలమయ్యాయని కార్మికల సంఘాలు తెలిపాయి. సమ్మె విరమిస్తే డిమాండ్లపై నోటిఫికేషన్ ఇస్తామని మంత్రి బొత్స అన్నారు.