Tuesday, February 11, 2025

డ్రామా జూనియర్స్ ఆడిషన్స్ షురూ.. పిల్లల వీడియోను ఎలా సెండ్ చేయాలంటే..-drama juniors season 7 auditions starts know how to send children talented videos ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్

‘డ్రామా జూనియర్స్ సీజన్ 7’ ఆడిషన్లకు సంబంధించిన వివరాలు వెల్లయ్యాయి. 3 నుంచి 13 సంవత్సరాల మధ్య వయసు ఉన్న పిల్లలు ఈ షోలో పాల్గొనే అవకాశం ఉంది. యాక్టింగ్, డ్యాన్స్, పాటలు పాడడం, మ్యాజిక్ ట్రిక్స్, మార్షల్ ఆర్ట్స్ సహా ఇతర టాలెంట్ ఉన్న పిల్లలు దీంట్లో పాల్గొనొచ్చు. అయితే, ఇందుకోసం ముందుగా ఆడిషన్ కోసం పిల్లల టాలెంట్ ప్రదర్శించే వీడియోను జీతెలుగుకు సెండ్ చేయాలి.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana