Ravi Teja Hanuman Movie: ఈ సంక్రాంతి బరిలో తేజా సజ్జా హనుమాన్ నిలిచింది. సూపర్ హీరో కథాంశంతో మైథలాజికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా హనుమాన్ మూవీని ప్రశాంత్ వర్మ తెరకెక్కించాడు. హనుమాన్‌తో పాటు గుంటూరు కారం, రవితేజ ఈగల్, నాగార్జున నా సామిరంగ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.