Home ఎంటర్టైన్మెంట్ Kota Bommali OTT Release Date: న్యూ ఇయ‌ర్ స్పెష‌ల్ – ఓటీటీలోకి కోట బొమ్మాళి...

Kota Bommali OTT Release Date: న్యూ ఇయ‌ర్ స్పెష‌ల్ – ఓటీటీలోకి కోట బొమ్మాళి పీఎస్‌ మూవీ

0

ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్‌కు సంబంధించిన అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ న్యూ ఇయ‌ర్ రోజున రాబోతున్న‌ట్లు స‌మాచారం. మ‌ల‌యాళంలో విజ‌య‌వంత‌మైన నాయ‌ట్టు రీమేక్‌గా కోట బొమ్మాళి పీఎస్ మూవీ తెర‌కెక్కింది. ఈ సినిమాలో శ్రీకాంత్‌తో పాటు రాహుల్ విజ‌య్‌, శివాని రాజ‌శేఖ‌ర్ కీల‌క పాత్ర‌లు పోషించారు. కోట బొమ్మాళి పీఎస్ మూవీకి తేజా మార్ని ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

Exit mobile version