Indian History Congress: ప్రతిష్టాత్మక ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ కు కాకతీయ యూనివర్సిటీ వేదికగా నిలిచింది. దేశంలోని ఎంతో మంది చరిత్రకారులు, పరిశోధకులు తరలిరానున్న ఈ మెగా సదస్సును రేపటి నుంచి మూడు రోజుల పాటు నిర్వహించనున్నారు.