నెల్లూరు జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో జరిగిన సామాజిక సాధికార బస్సు యాత్రలో నటుడు, వైసీపీ నేత అలీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఇంట్లో దేవుడి ఫోటో పక్కన, వైఎస్ఆర్ ఫోటో ఉంటుందని అన్నారు. పేదవాడి గురించి జగన్ కూడా అలానే ఆలోచిస్తున్నారని తెలిపారు. జగన్ అమలు చేస్తున్న పథకాలపై అలీ ప్రశంసలు కురిపించారు.