చలికాలమైనా.. వేసవికాలమైనా.., ఉదయాన్నే నిద్రలేచి వాకింగ్ చేయడం ఆరోగ్యానికి చాలా ముఖ్యం. ఉదయం లేదా సాయంత్రం ఎప్పుడైనా నడవడం మంచిది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ఉదయం ఏ సమయంలోనైనా వాకింగ్ చేయడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ చలికాలంలో మార్నింగ్ వాక్ ఆరోగ్యానికి అస్సలు మంచిదేనా? అనే ప్రశ్న తలెత్తుతోంది. మంచిదే అయితే ఎంత సేపు నడవాలి.