తెలంగాణ Warangal District : అంత్యక్రియలకు వెళ్లి వస్తుండగా యాక్సిడెంట్ – అన్నదమ్ములు మృతి By JANAVAHINI TV - December 26, 2023 0 FacebookTwitterPinterestWhatsApp Warangal District News: వరంగల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. అంత్యక్రియలకు వెళ్లి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదం… ఇద్దరు అన్నదమ్ములు మృతి చెందారు.