తెలంగాణ CM Revanth – Bhatti Delhi Tour : ప్రధాని మోదీతో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి భేటీ – చర్చించిన అంశాలివే By JANAVAHINI TV - December 26, 2023 0 FacebookTwitterPinterestWhatsApp CM Revanth reddy – Bhatti Delhi Tour Updates: ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.