CM Jagan Adudam Andhra : ‘ఆడుదాం ఆంధ్ర’ కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. గ్రామ స్థాయిలో ప్రతిభను ప్రోత్సహించేందుకు, ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు.