Home ఎంటర్టైన్మెంట్ Brahmamudi Today Episode: మ‌న‌సులో మాట బ‌య‌ట‌పెట్టిన కావ్య – అరుణ్ మిస్సింగ్

Brahmamudi Today Episode: మ‌న‌సులో మాట బ‌య‌ట‌పెట్టిన కావ్య – అరుణ్ మిస్సింగ్

0

రాహుల్ టెన్ష‌న్‌…

పెళ్లి వేడుక‌లో అరుణ్ క‌నిపించ‌క‌పోవ‌డంతో రుద్రాణి, రాహుల్ కంగారుప‌డిపోతారు. కావ్య‌కు దొరికిపోయాడ‌ని భ‌య‌ప‌డ‌తారు. అరుణ్‌కు ఫోన్ చేస్తాడు రాహుల్‌. ఎవ‌రు ఫోన్ చేశారో కావ్య చూడాల‌ని అనుకునే లోపు ఫోన్ స్విఛాఫ్ అవుతుంది. ప‌ద్మావ‌తి చేసిన సాయానికి ఆమె ప్ర‌తిసాయం చేయాల‌ని స్వ‌ప్న‌, కావ్య ఫిక్స‌వుతారు. ఇదే పెళ్లి వేడుక‌లో ముర‌ళి నిజ స్వ‌రూపం బ‌య‌ట‌పెట్టి విక్ర‌మాదిత్య‌, ప‌ద్మావ‌తిల‌ను ఒక్క‌టి చేయాల‌నుకుంటారు.

Exit mobile version