ఆంధ్రప్రదేశ్ AP Politics Recap 2023 : ఏపీ రాజకీయాల్ని కుదిపేసిన 2023- కీలక సంఘటనలివే! By JANAVAHINI TV - December 26, 2023 0 FacebookTwitterPinterestWhatsApp AP Politics Recap 2023 : ఏపీ రాజకీయ చరిత్రలో 2023 నిలిచిపోనుంది. మాజీ సీఎం చంద్రబాబు అరెస్ట్ తో ఈ ఏడాదికే హైలెట్ కాగా… టీడీపీ, జనసేన పొత్తు, వైసీపీ ఎమ్మెల్యేల రాజీనామాలు రాజకీయ సంచనాలుగా మిగిలాయి.