Home ఎంటర్టైన్మెంట్ Allu Arjun -Atlee movie: పుష్ప 2 త‌ర్వాత కోలీవుడ్ డైరెక్ట‌ర్‌తో అల్లు అర్జున్ మూవీ

Allu Arjun -Atlee movie: పుష్ప 2 త‌ర్వాత కోలీవుడ్ డైరెక్ట‌ర్‌తో అల్లు అర్జున్ మూవీ

0

అట్లీ మూవీతోనే అల్లు అర్జున్ అఫీషియ‌ల్‌గా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ట్లు చెబుతున్నారు. భారీ బ‌డ్జెట్‌తో పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో హై ఇంటెన్స్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా అల్లు అర్జున్‌, అట్లీ మూవీ రూపొంద‌నున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్‌, అట్లీ మూవీకి అనిరుధ్ సంగీతాన్ని అందించ‌నున్న‌ట్లు స‌మాచారం.

Exit mobile version